SHORT FILM
TITLED
Unconscious
IS NOMINATED FOR SEVERAL CATEGORIES for
FIRST
IFH NATIONAL AWARDS
MORE INFORMATION WILL BE SHARED by TOMORROW and EXCLUSIVE SELECTION LINK WILL BE SHARED IN WHATSAPP.
REGISTRATION ID
IFHNA00010271
Unconscious
TITLE
Madhu Sudhan Reddy
DIRECTOR
Gnana Darshini production
PRODUCER
SYNOPSIS
స్వప్నములు రాని మనుషులు ఉండరనియే చెప్పవచ్చును. మనిషికి కల జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అను మూడు అవస్థలలో, స్వప్నావస్థ చాలా చిత్రమైనది. స్వప్నములో సంభవించు సంఘటనలను గూర్చి సత్యసత్యములను ఎటు చెప్పిన మరొక ప్రశ్న రాగలదు. ఒక ఉదాహరణ చెప్పుకుంటే "ఒక వ్యక్తిని స్వప్నములో ఒక స్త్రీతో సంగమించిన సంఘటన జరిగినదనుకొనుము. అపుడు అతని శరీరమునుండి వీర్యము స్రవించి గుడ్డలమీద పడియుండుట ప్రత్యక్షంగా కనిపంచుచుండును." మెళకువలోనికి వచ్చిన తరువాత జరిగినదంతా కల అని అనుకొనినా, జరిగినది వాస్తవమేననుటకు సఖ్యముగా బాహ్యముగా వీర్యము కనిపిస్తున్నది."
దీనిని శాస్త్రబద్ధతతో జోడించి యోచించిన, స్వప్నములో కనిపించే స్త్రీ మరియు మిగతా పాత్రలన్నీ ఎవరో తెలియని వ్యక్తి పోషించియుండాలి. ఒకరికి వచ్చిన స్వప్నము ఆ వ్యక్తికీ మాత్రమే తెలియును, ఇతరులకు తెలియుటకు అవకాశము లేదు. కానీ స్వప్నములో అన్ని పాత్రలూ పోషించినది ఎవరికీ తెలియని "ఆత్మ"యని, అనుభవించిన వణికి కూడా తెలియదు.
ఇదే విధముగా ఒక వ్యక్తికీ గల జాగ్రత్త స్థితి లేదా మెలకువ స్థితిలో కూడా, ఆ వ్యక్తి ఏ పనీ చేయుటలేదు. తాను ఒక "జీవాత్మగా" అనుభవిస్తున్నాడు తప్ప ఏ కార్యమునూ చేయుటలేదు. కానీ అహంభావం వలన అజ్ఞానము వలన తానే అన్నీ చేయుచున్ననై భ్రమిస్తూ ఆ కార్యమునకు తగు కర్మను (పాప పుణ్యములను) అంటించుకొనుచున్నాడు. ఆ కొత్త కర్మను తిరిగి అనుభవించుటకు మరలా మరలా భూమిపై జన్మిస్తూనేయున్నాడు.
భూమిమీద ఎవడైనా ఆత్మజ్ఞానము తెలిసినవాడై, ఆత్మపాత్రను గుర్తించి, జీవుడిగా తన స్థానమేదో తెలిసి, తన స్థితిని గుర్తించి, అన్నియూ ఆత్మవలననే జరుగుచున్నవనీ, తాను ఏ పనికీ కారణమూ గానీ, కర్తను గానీ కాదని తెలిసి, అహముభావమునకు దూరముగా ఉండువాడు వాస్తవముగా ఆ పనిని చేయలేదు కనుక వానికి ఆ కర్మఫలితమైన పాపపుణ్యములు అంటవు. అదే మూడు దైవగ్రంథములలో ముఖ్యముగా తెలియజేసిన కర్మయోగము.
ARTISTS LIST
Manish Reddy, Balakrishna Dasari
TECHNICIAN LIST
Madhu Sudhan Reddy, Harsha, Pramod kumar K